Rajagopal Reddy:అదృష్టం కలిసొచ్చి సీఎం అయ్యావు..లేదంటే,రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి సంచలనం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదృష్టం కలిసొచ్చి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి సీఎం కావడాన్ని తాను తప్పుపట్టడం లేదని, అయితే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను ప్రభుత్వం సమానంగా చూడాలని అన్నారు. అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులో వివక్ష చూపడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. కొడంగల్‌కు వేల కోట్లు.. మునుగోడుకు ఎందుకు రావు? కొడంగల్ నియోజకవర్గంలో సుమారు రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులు...