Kamal Hassan:కమల్ డ్రీమ్ ప్రాజెక్టు..23 ఏళ్ల తర్వాత తనకు నచ్చిన టైటిల్‌ పేరుతో!

రెండు దశాబ్దాల క్రితం వివాదినికి కేంద్ర బిందువుగా నిలిచిన 'సండియర్' అనే టైటిల్‌తో కమల్ హాసన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'చిత్తా' (2023), 'వీర ధీర శూరన్' (2025) చిత్రాల గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ ఈ తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు నిర్మాతలు ధృవీకరించారు. నవంబర్ 6న కమల్ హాసన్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఈ టైటిల్ ప్రకటన వెలువడింది. ఈ పోస్టర్‌లో నటుడు రక్తపు మరకలు ఉన్న ఒక...