Sai Pallavi:రూ.200 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలోసాయిపల్లవి!

తనదైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. రణ్‌బీర్‌తో ‘రామాయణం’ సినిమాలో సీతాదేవిగా నటిస్తున్న సాయి పల్లవి..తాజాగా మ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా సాయి పల్లవి తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం ఓం. ఈ యాక్షన్ డ్రామా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా...