Maatrubhumi:సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’కి మళ్లీ బ్రేక్!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’. ఈ సినిమా రిలీజ్ విషయంలో మళ్లీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదని తెలుస్తోంది. ఎందుకంటే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తొలుత ఏప్రిల్ 17న విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ సినిమాను...