Dhanush:బీజేపీలో చేరికపై ధనుష్ క్లారిటీ..ఆయనే నడిపిస్తాడని వెల్లడి!
తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తనకు బీజేపీ మద్దతు ఉందంటూ వస్తున్న వార్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తన జీవితాన్ని నడిపించేది దేవుడని, తన అభిమానులు, ప్రజలు తనకు అండగా ఉన్నారని స్పష్టం చేశారు. చెన్నైలో తన తాజా చిత్రం ‘ఓం: చాప్టర్ 1 – ఉధిరం: ది బ్లడ్ వుడ్’ ఆడియో వేడుకలో ధనుష్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన గురించి అనేక రకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయని, కొందరు తన వెనుక ఉన్నారని,...