Surya Kumar Yadav:కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిసిన సూర్యకుమార్ యాదవ్
భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శుక్రవారం కలిశారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో సూర్యకుమార్తో పాటు ఆయన భార్య దేవిషా, చిన్నారి కుమార్తె, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సూర్యకుమార్ యాదవ్ వెంట ఆయన భార్య దేవిషా, కుమార్తెతో పాటు మరదలు దీక్ష, బావ అజయ్ శెట్టి, వారి పిల్లలు రామ్, సరయు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. ఈ భేటీలో...