Kavitha:ఎస్టీలకు ప్రత్యేక కమిషన్..టీఆర్ఎస్ విజయం

తెలంగాణ రక్షణ సేన డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించి ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక అభ్యున్నతికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కలిపి ఒకే కమిషన్‌గా ఏర్పాటు చేశారని కవిత గుర్తుచేశారు. దీంతో రెండు వర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఈ అంశాన్ని...