Tollywood:సిద్ధార్థ్‌తో ప్రేమపై అదితీ ఆసక్తికర కామెంట్స్
ప్రముఖ నటి అదితీ రావు హైదరీ తన భర్త, నటుడు సిద్ధార్థ్‌తో ప్రేమబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రేమ తనకు ఎన్నో విషయాలు నేర్పిందని, జీవితాన్ని మరింత విస్తృతంగా చూసే దృక్పథాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే ఉండేది కాదని, మనం చేసే పని, సంగీతం వంటి వాటిపైనా ప్రేమ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. నయన్‌దీప్ రక్షిత్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అదితీ.. సిద్ధార్థ్ గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. సిద్ధార్థ్ చాలా సున్నితమైన మనస్తత్వం...