Ramayana: రామాయణంకు రాజమౌళి ఫిదా
రామాయణం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురాగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం చిత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. భారతీయ సినిమాను తనదైన భారీ కథాకథనాలతో కొత్త స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ ప్రతిష్ఠాత్మక ఎపిక్ చిత్రాన్ని ప్రత్యేకంగా అభినందించారు. రామాయణం సినిమా భారీ స్థాయి, బిగ్ స్క్రీన్‌పై దాని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా...