Kavitha:అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి.. లేదంటే మేమే రెడ్ మార్క్ వేస్తాం..కవిత హెచ్చరిక

హైదరాబాద్‌లో భూములు, భవన నిర్మాణ అనుమతులు, టీడీఆర్ పేరుతో భారీగా అక్రమ దందాలు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ను అక్రమ సంపాదనకు కేంద్రంగా మార్చుకున్నారని విమర్శించారు. ముఖ్యంగా బంజారాహిల్స్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ, ఖానామెట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖానామెట్‌లో సుమారు 500 నుంచి 700 వరకు అక్రమ భవనాలు నిర్మించారని, ప్రస్తుతం మరో 80...