Team India:విరాట్ కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్‌ ఘన విజయం

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు అద్భుత ప్రదర్శనతో కివీస్‌ను 185 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం విరాట్ కోహ్లీ (74), శుభ్‌మన్ గిల్ (37) రాణించడంతో భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆటకు పలుమార్లు అంతరాయం కలిగినప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో భారత్ లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. మరో 56 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా...