Gods of Death: మృత్యుదేవుళ్లు ఎవరు? వివిధ దేశాల విశ్వాసాలు, కథలు ఇవే!
ప్రపంచంలోని వివిధ దేశాలు, సంస్కృతులు, మతాల్లో మరణానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది? చనిపోయిన వారి ఆత్మలకు ఏమవుతుంది? అనే ప్రశ్నలకు ఒక్కో సంస్కృతి ఒక్కో విధంగా సమాధానాలు చెబుతుంది. ప్రపంచంలోని అనేక పురాణాల్లో మృత్యుదేవుళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హిందూ పురాణాల్లో యమధర్మరాజు, గ్రీకు పురాణాల్లో హేడిస్, ఈజిప్టు పురాణాల్లో అనుబిస్, నార్స్ పురాణాల్లో హెల్ వంటి దేవతలు మరణం, మరణానంతర జీవితానికి ప్రతీకలుగా నిలిచారు. ()యమధర్మరాజు – హిందూ పురాణాలు హిందూ పురాణాల్లో యమధర్మరాజును...