Allu Arjun:రణ్‌బీర్ ‘రామాయణం’ కోసం రంగంలోకి అల్లు అర్జున్!

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం రామాయణం  ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న(రేపు) థియేటర్లలో విడుదల కానుంది. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే సినిమా ప్రదర్శనలు చూసిన కొందరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రామాయణం చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా...