TRS:టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం..విశేష స్పందన

తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజ ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొని అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు...