Raja Prabhakar: కన్నీటి సంద్రంలో వెలిగిన సూర్యుడు
కష్టాల నుంచి కీర్తి పథం.. అనుభవమే ప్రజాసేవకు పునాది.. కష్టజీవి నుంచి ప్రజానాయకుడిగా.. కొడంగల్ కోసం ఓ సంకల్ప ప్రయాణం! తాను పడ్డ కష్టాలు మరొకరికి రాకూడదనే సంకల్పం పుట్టిపెరిగిన ఊరు కన్నీళ్లు తుడవాలన్న తపన.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆశయం!.. ఉచిత విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యం పేదరికం తెలిసిన మనసు.. ప్రజల భవిష్యత్తు మార్చాలనే తపన! సేవే లక్ష్యంగా సాగుతున్న కులకర్ణి రాజప్రభాకర్ రావు ప్రస్థానం.. ‘స్టార్ త్రినేత్రం’తో తన అనుభవాలు పంచుకున్న టీఆరఎస్ పార్టీ కొడంగల్...