Radhdika Apte:బాలయ్యతో రొమాన్స్‌పై రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు?

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే...నటుడు బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూ రాధికా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. బాలయ్యతో ఆమె లెజెండ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ఆ సినిమా పేరు ప్రస్తావించకుండానే ఓ తెలుగు సినిమాలో తనకంటే వయసులో చాలా పెద్ద నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా కథలో తన పాత్రకు మేనమామతో వివాహం జరిగే పరిస్థితి ఉంటుందని, సినిమా మధ్యలోనే...