KTR:మాట ఇచ్చాడు..నిలబెట్టుకున్నాడు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లి అక్కడ ఇబ్బందుల్లో చిక్కుకున్న కొడంగల్‌కు చెందిన తుప్పుడు లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి రప్పిస్తానని ఇచ్చిన హామీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలబెట్టుకున్నారు. నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి తీసుకొస్తానని ఆమె కుమారుడు రాజుకు ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మి తిరిగి భారత్‌కు చేరుకున్నారు. స్వదేశానికి చేరుకున్న అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...