Health Tips:డయాబెటిస్ ఉన్నవారికి రైస్ మంచిదా? రాగులు మంచివా?

భారతీయుల ఆహారంలో అన్నానికి ప్రత్యేక స్థానం ఉంది. పప్పు అన్నం నుంచి పెరుగు అన్నం వరకు రోజువారీ భోజనంలో బియ్యం ప్రధాన భాగంగా ఉంటుంది. అయితే మధుమేహం రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది అన్నం తినాలా? వద్దా? అనే సందేహంతో ఉంటున్నారు. ముఖ్యంగా తెల్ల బియ్యానికి బదులుగా రాగులు తింటే షుగర్ నియంత్రణలో ఉంటుందా? అనే ప్రశ్న తరచూ ఎదురవుతోంది. రాగుల్లో ఫైబర్, కాల్షియం, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యకరమైన ఆహారంగా గుర్తింపు ఉంది. అయితే రాగుల్లో...