Maxwell:క్రికెట్‌కు విధ్వంసక ఆల్‌రౌండర్ గుడ్‌బై

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే,టెస్టు,టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. విధ్వంసక బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న మ్యాక్స్‌వెల్ .. 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లను గెలుచుకున్న ఆస్ట్రేలియా టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆగస్టు 2012లో అఫ్గానిస్థాన్‌పై జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున 149 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన మ్యాక్స్‌వెల్ అత్యధిక స్కోరు 201. వన్డేల్లో మొత్తం 3,990 పరుగులు చేయడంతో పాటు 77 వికెట్లు పడగొట్టాడు. సెప్టెంబర్ 2012లో పాకిస్థాన్‌పై...