Ambati Rambabu:మాజీ మంత్రి అంబటికి ఈడీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అక్రమ మద్యం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. వైసీపీ హయాంలో చోటుచేసుకున్న మద్యం అక్రమాల ఆరోపణలపై వివిధ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు, మద్యం సరఫరా, అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఈడీ...