Cyclone Murasu:తీరం దాటిన మురసు..ఏపీ సీఎంకు అమిత్ షా ఫోన్
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన మురసు తుఫాన్ తీరం దాటింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, జరిగిన నష్టం, చేపట్టిన సహాయక చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా... సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే మురసు తుఫాన్ రావడంతో ఎదురైన పరిస్థితులను చంద్రబాబు......