మురసు తీవ్ర తుఫాన్ ముప్పు.. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న పెను తుఫాన్!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 'మురసు' తీవ్ర తుఫాన్ (Severe Cyclonic Storm) వణికిస్తోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తున్న ఈ తుఫాన్ ప్రసుత్తం ముప్పు ముంచుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 80 కి.మీ., కావలికి 80 కి.మీ. మరియు ఒంగోలుకు 110 కిلوమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు ఒంగోలు సమీపంలో ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరియు విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్ తీరం దాటే...