Cyclone Murasu:ఉగ్రరూపం దాల్చిన మురసు తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుఫాను తీవ్ర తుపానుగా బలపడింది. మురసు తుఫాన్ నవంబర్ 3న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో దక్షిణ, మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు...