Amith Shah:కాంగ్రెస్కు ఏటీఎంలా తెలంగాణ..అమిత్ షా ఫైర్
దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను కాంగ్రెస్ వ్యతిరేకించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లో బీజేపీ నిర్వహించిన లోక్తంత్ర బచావో పాదయాత్ర అనంతరం జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు భారత్లోని బంగ్లాదేశీ చొరబాటుదారులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఓటరు జాబితా నుంచి ప్రతి ఒక్క చొరబాటుదారుడి పేరును తొలగించేలా బీజేపీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భారత పౌరులకు మాత్రమే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుందని అభివర్ణించిన అమిత్ షా......