హైదరాబాద్‌లో ‘రాకా’..భారీ యాక్షన్ షెడ్యూల్!
అట్లీ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం రాకా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుండగా తాజాగా సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా త్వరలోనే హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు దర్శకుడు అట్లీ. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం. ఇక సినిమాలోని ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్‌పై కూడా భారీ...