Raja Prabhakar: రోడ్డు విస్తరణ బాధితులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలి

: టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాజప్రభాకర్ స్టార్ త్రినేత్రం, కొడంగల్: కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు మండలాల్లో రహదారుల విస్తరణ పనుల కారణంగా ఇళ్లు కోల్పోతున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాజప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు చేపట్టడం స్వాగతించదగిన విషయమే అయినప్పటికీ, వాటి కారణంగా నిరాశ్రయులవుతున్న పేద కుటుంబాల ఇబ్బందులను ప్రభుత్వం విస్మరించకూడదని పేర్కొన్నారు. జీవితకాలం...