భారత్‌లోని అద్భుతాలు.. ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్న పర్యాటక ప్రాంతాలు

ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక విశిష్టత, చారిత్రక కట్టడాలు, ఆధునిక ఇంజినీరింగ్‌ నైపుణ్యాలకు భారతదేశం నిలయంగా నిలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం నుంచి అత్యంత ఎత్తైన విగ్రహం వరకు, ఉచితంగా లక్షల మందికి భోజనం అందించే వంటశాల నుంచి ఎత్తైన రైల్వే వంతెన వరకు ఎన్నో ప్రత్యేకతలు మన దేశంలో ఉన్నాయి. పర్యాటకులకు కొత్త అనుభూతులను అందించే ఈ ప్రాంతాలు దేశ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటుతున్నాయి. సాహసయాత్రలు ఇష్టపడేవారైనా, చరిత్రపై ఆసక్తి ఉన్నవారైనా, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారైనా ఈ ప్రాంతాల్లో తమ అభిరుచికి తగిన...