సోలోమాక్సింగ్‌ ట్రెండ్‌.. తమ సంతోషమే ముఖ్యమంటున్న జెన్‌ జీ

ప్రేమ, డేటింగ్‌ కంటే తమ వ్యక్తిగత అభివృద్ధి, ఆరోగ్యం, ప్రశాంతత, ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా జెన్‌ జీ యువతలో ‘సోలోమాక్సింగ్‌’ అనే కొత్త ధోరణి ప్రాచుర్యం పొందుతోంది. ఒంటరిగా ఉండటాన్ని లోటుగా భావించకుండా, ఆ సమయాన్ని తమ లక్ష్యాల సాధనకు ఉపయోగించుకోవడమే ఈ విధానం ప్రత్యేకత. ఒంటరి ప్రయాణాలు, తమకు తామే సమయం కేటాయించుకోవడం, వ్యాయామం, కొత్త అభిరుచులు నేర్చుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం వంటి వాటికి యువత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రేమను పూర్తిగా తిరస్కరించడం ఈ ధోరణి ఉద్దేశం కాదు....