భారత్‌-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు.. గస్తీపై డ్రాగన్ కీలక ప్రకటన

భారత్‌-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు.. గస్తీపై డ్రాగన్ కీలక ప్రకటన భారత్‌-చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇరు దేశాల భద్రతా బలగాలు పలుచోట్ల ఎదురెదురుగా తారసపడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో చైనా స్పందించింది. సరిహద్దు ప్రాంతాల్లో తమ సైనికులు సాధారణ గస్తీ విధులు నిర్వహిస్తున్నారని, భారత్‌తో కుదిరిన ఒప్పందాలు, పరస్పర అవగాహనలకు కట్టుబడి ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ సోమవారం వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రాదేశిక సార్వభౌమత్వం, స్థిరత్వాన్ని కాపాడేందుకు తమ దేశం క్రమం...