Telangana: రైతుల కోసం టోల్‌ఫ్రీ సేవలు

ఒక్క ఫోన్‌తో వ్యవసాయ సందేహాలకు పరిష్కారం తెలుగులోనే వ్యవసాయ సలహాలు రైతులకు అందుబాటులో కిసాన్‌ హెల్ప్‌లైన్‌ వాతావరణ హెచ్చరికల నుంచి పంటల సలహాల వరకు.. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు టోల్‌ఫ్రీ సేవలు Telangana: అరచేతిలోని మొబైల్‌ ఫోన్‌తోనే రైతులు తమ వ్యవసాయ సందేహాలకు సమాధానాలు పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పంటలకు తెగుళ్లు సోకడం, ఎరువులను ఎంత మోతాదులో వినియోగించాలి, విత్తనాల ఎంపిక, పురుగుమందుల వాడకం, ఆధునిక సాగు పద్ధతులు వంటి అంశాలపై రైతులు ఇకపై ప్రత్యేకంగా కార్యాలయాల చుట్టూ...