Rajaprabhakar Rao: నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి (VIDEO)
Rajaprabhakar Rao: నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కొడంగల్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ రాజ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని, రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల పంటల సాగుకు అవసరమైన నీరు అందక రైతులు...