Narayanpet: రైతుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన మహా ధర్నా
నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ నష్టపోయిన రైతులను గుర్తించాలి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ Narayanpet: నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్లతో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో 26-10-2026, సోమవారం మహా ధర్నా నిర్వహించనున్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, అసెంబ్లీ ఇంఛార్జ్ గవినోళ్ల శ్రీనివాస్, కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ కులకర్ణి రాజ ప్రభాకర్ రావు, మక్తల్ నియోజకవర్గ ఇంఛార్జ్ సి.హెచ్.వెంకన్నల ఆధ్వర్యంలో ఈ...