Kulkarni Rajaprabhakar: కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు

Kulkarni Rajaprabhakar: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కులకర్ణి రాజప్రభాకర్ రావు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తూ, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను అందించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నూతన ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. ఈ...