Dr.Nalamasa Srikanth Goud: ఉద్యమ ప్రస్థానం నుంచి శాసన మండలి బరిలోకి

తెలంగాణ రక్షణ సేన తొలి అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ వరంగల్-ఖమ్మం-నల్గొండ బరిలోకి ఉద్యమకారుడు శ్రీకాంత్ గౌడ్ దసరా సందర్భంగా ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత Dr.Nalamasa Srikanth Goud: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ ప్రస్థానం నుంచి రాజకీయ బాధ్యతల దిశగా మరో కీలక అడుగు పడింది. తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోయే తొలి అభ్యర్థిగా ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పేరును పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత దసరా...