‘జైలర్ 2’లో రజనీకాంత్ కోడలు ఎవరో తెలుసా?.. ఆమె గురించి ఆసక్తికర విషయాలివే!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’, దాని సీక్వెల్ ‘జైలర్ 2’లో ఆయన కోడలిగా కనిపించిన నటి మిర్నా మీనన్. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాల్లో శ్వేత పాత్రలో ఆమె తనదైన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మిర్నా, తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘క్రేజీ ఫెలో’, ‘ఉగ్రం’, ‘నా సామిరంగ’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా, కీలక పాత్రల్లో కనిపించింది. సంప్రదాయబద్ధమైన పాత్రల్లో సహజమైన నటనతో మెప్పించే మిర్నా, తెరపై కనిపించే...