రైతుల పక్షాన రాజప్రభాకర్ రావు గళం..

తెలంగాణలో 365 కరువు మండలాల ప్రకటన వికారాబాద్ జిల్లాలో కరువు ప్రభావిత మండలాల గుర్తింపు.. స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులు, వ్యవసాయ కష్టాలపై మరోసారి చర్చ మొదలైంది. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 111 మండలాలు తీవ్ర కరువు, 254 మండలాలు మోస్తరు కరువు ప్రభావిత ప్రాంతాలుగా వర్గీకరించబడ్డాయి. రైతులను ఆదుకునేందుకు రూ.20,000 కోట్ల ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం...