ఏఐని అడ్డం పెట్టుకుని మరణ నాటకం.. చివరికి ఇలా!

ఉత్తరప్రదేశ్‌లో హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఓ నిందితుడు వేసిన ఎత్తుగడ పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. తాను మరణించినట్లు నమ్మించేందుకు కృత్రిమ మేధ సాయంతో నకిలీ ఫొటో రూపొందించి, తప్పుడు పత్రాల ఆధారంగా మరణ ధృవీకరణ పత్రం పొందినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఆ పత్రాలను కోర్టులో సమర్పించి కేసు విచారణ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చివరకు ఈ వ్యవహారం బయటపడటంతో మౌ జిల్లా పోలీసులు అక్టోబర్ 25న నిందితుడు రాజు అలియాస్ రాజ్‌కుమార్ రాజ్‌భర్‌ను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల...