PVR: మహా పాదయాత్రలో భాగస్వాములు కండి
: పోతంశెట్టి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి స్టార్ త్రినేత్రం, మేడ్చల్: జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు కోసం ఎంపీ ఈటల రాజేందర్ చేపడుతున్న మహా పాదయాత్రలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భారతీయ జనతా పార్టీ నాగారం డివిజన్ ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ కారణంగా ప్రాంతంలోని నీరు, గాలి కలుషితమవుతున్నాయని, అనేక మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన ఆవేదన...