Viral Video: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల యుద్ధం
Viral Video: సోషల్ మీడియాలో రకరకాల గొడవలు, వింత ఘటనలకు సంబంధించిన దృశ్యాలు తరచూ వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఇద్దరు యువతుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ యువకుడి విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం చివరకు బహిరంగ ప్రదేశంలోనే తీవ్ర గొడవకు దారితీసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్లో కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టుకున్నట్లు కనిపిస్తోంది. చుట్టూ ఉన్నవారు చూస్తుండగానే ఇద్దరూ పరస్పరం...