Wellness Homes: లగ్జరీ కాదు.. ఇళ్ల కొనుగోలులో వాటికే ప్రయారిటీ

Wellness Homes: నేటి కాలంలో ఇల్లు కొనుగోలు చేసే వారి ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు మంచి ప్రాంతం, రవాణా సౌకర్యాలు, మార్కెట్ సమీపంలో ఉండటం వంటి అంశాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వాటితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించే సదుపాయాలు కూడా కీలక ప్రమాణాలుగా మారాయి. ఇల్లు అనేది కేవలం నివాసం కోసం మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే స్థలంగా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘వెల్‌నెస్ హోమ్స్’ అనే...