Watch Video: డ్రైవర్ పిచ్చి పని.. జాతీయ రహదారిపై భారీ కలకలం!

Watch Video: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. తూర్పు పెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై అధిక లోడుతో ప్రయాణిస్తున్న ఓ డంపర్‌ ట్రక్కు నుంచి భారీ మొత్తంలో ఎర్రరాళ్లు రోడ్డుపై పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. https://twitter.com/i/status/2067526807415668765 స్థానికుల సమాచారం మేరకు.. అధిక లోడుతో ప్రయాణిస్తున్న డంపర్‌ ట్రక్కు డ్రైవర్‌కు...