TVS Bikes: 80 కిలో మీటర్ల మైలేజ్.. కేవలం రూ.60 వేలలోపు ధరలో బెస్ట్ బైక్

TVS Bikes: గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన, తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించే బైక్ కోసం చూస్తున్న వారికి భారత మార్కెట్లో అనేక మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో గుంతల రోడ్లు, కంకర దారులు, ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉండటంతో బైక్ ఎంపికలో మైలేజ్‌తో పాటు దృఢత్వం, సౌకర్యం, నిర్వహణ ఖర్చులు కూడా కీలకంగా మారుతాయి. అలాంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారైన కొన్ని బడ్జెట్ బైక్‌లు ప్రస్తుతం వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ రోడ్లపై మెరుగైన పనితీరును అందించే బైక్‌లలో...