Svanath Scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
Svanath Scheme: ఏఐసీటీఈ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘స్వనాథ్ స్కాలర్షిప్ 2026’ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో అర్హత కలిగిన విద్యార్థులకు మరోసారి ఆర్థిక సహాయం పొందే అవకాశం లభించింది. ఉన్నత విద్యను కొనసాగిస్తున్న అనాథ విద్యార్థులు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారు, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సాయుధ దళాలు మరియు కేంద్ర పారామిలిటరీ దళాల సిబ్బంది పిల్లలు, అలాగే తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న లేదా ప్రమాదాల్లో మరణించిన లేదా 80 శాతం కంటే ఎక్కువ వైకల్యం...