Sunaina: ప్రియుడితో పెళ్లి రద్దు.. ఫోటోస్ డిలీట్ చేసిన హీరోయిన్

Sunaina: చిత్రపరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, నిశ్చితార్థాలు, ఆ తర్వాత అనూహ్యంగా జరిగే బ్రేకప్‌లు కొత్త విషయం కాదు. తరచూ సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సునయన వ్యక్తిగత జీవితం కూడా ఇలాంటి వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది నెలల క్రితం నిశ్చితార్థం చేసుకున్నట్లు సంకేతాలు ఇచ్చిన ఈ భామ ఇప్పుడు తన ప్రియుడికి సంబంధించిన అన్ని ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడంతో బ్రేకప్ వార్తలు జోరందుకున్నాయి....