School Holidays 2026: విద్యార్థులకు జాక్పాట్.. ప్రభుత్వం ప్రకటించిన కొత్త హాలిడేస్ ఇవే..
School Holidays 2026: కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొత్త పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాంల కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. సాధారణంగా జూన్ నెలలో విద్యాసంస్థలు ప్రారంభమైన వెంటనే సెలవులు చాలా తక్కువగా ఉండటం వల్ల విద్యార్థులు వరుసగా తరగతులకు హాజరవుతుంటారు. అయితే ఈసారి జూన్ నెలాఖరులో విద్యార్థులకు అదనపు సెలవులు కలిసిరానున్నాయి. మొహర్రం సందర్భంగా ప్రకటించిన ప్రభుత్వ సెలవుల తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...