Most Expensive: ప్రపంచంలోనే కాస్ట్లీ ఐస్‌క్రీమ్ గురూ..

Most Expensive: ప్రపంచంలో విలాసవంతమైన ఆహార పదార్థాలకు కొదవలేదు. బంగారంతో అలంకరించిన స్వీట్లు, లక్షల రూపాయల విలువ చేసే కాఫీలు, అరుదైన పదార్థాలతో తయారైన వంటకాలు ఇప్పటికే అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఒక ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్. సాధారణంగా కొన్ని వందల రూపాయల నుంచి అత్యధికంగా కొన్ని వేల రూపాయల వరకు మాత్రమే ధర ఉండే ఐస్‌క్రీమ్‌ల ప్రపంచంలో, ఒకే ఒక్క స్కూప్ ధర ఏకంగా రూ.5.5 లక్షలు ఉండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.   View this post...