Lord Jagannath Story: జగన్నాథుడి విగ్రహాలు ఎందుకు అసంపూర్ణంగా కనిపిస్తాయి..?

Lord Jagannath Story: భారతదేశంలోని అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ ఆలయం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా నిలిచింది. చార్ ధామ్ యాత్రలో భాగమైన ఈ ప్రసిద్ధ ఆలయంలో శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా, ఆయన అన్న బలభద్రుడు మరియు సోదరి సుభద్రాదేవి భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఈ ఆలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచే అంశం దేవతల విగ్రహాల ప్రత్యేక రూపమే. సాధారణంగా దేవాలయాల్లో కనిపించే సంపూర్ణ విగ్రహాలకు భిన్నంగా, ఇక్కడి మూర్తులు చేతులు, కాళ్లు పూర్తిగా...