Inspirational Story: చెరకు తోటల్లో చిగురించిన ఖాకీ సైన్యం..!

Inspirational Story: పేదరికం, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎంతటి సవాళ్లు విసిరినా దృఢ సంకల్పం ముందు అవి నిలవలేవని మహారాష్ట్రలోని ఒక కుటుంబం నిరూపించింది. బీడ్ జిల్లాకు చెందిన జీవాచివాడి గ్రామంలో నివసిస్తున్న ఒక సాధారణ కార్మిక కుటుంబం నుంచి వచ్చిన నలుగురు అక్కాచెల్లెళ్లు తమ ప్రతిభ, పట్టుదలతో ముంబై పోలీసు శాఖలో ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం వారి విజయగాథ రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ వేలాది మంది యువతకు, తల్లిదండ్రులకు స్ఫూర్తిగా మారింది. జీవాచివాడి గ్రామానికి చెందిన హనుమంత్ చౌరే,...