Garuda Purana: పాపం చేస్తే జంతు జన్మేనా..?
Garuda Purana: హిందూ ధర్మంలో మరణం అనేది అంతం కాదు, ఒక కొత్త ప్రయాణానికి ఆరంభమని భావిస్తారు. మనిషి శరీరం నశించినా, ఆత్మ మాత్రం శాశ్వతమైనదిగా ఉంటుందని వేదాలు, పురాణాలు వివరిస్తాయి. మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? తదుపరి జన్మ ఎలా నిర్ణయించబడుతుంది? అనే ప్రశ్నలకు గరుడ పురాణం విస్తృతమైన సమాధానాలను అందిస్తుంది. ఈ గ్రంథం ప్రకారం మనిషి జీవితంలో చేసే ప్రతి కర్మ, మరణానంతర ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది. ఆత్మ శాశ్వతం.. శరీరం తాత్కాలికం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మను అమరమైనదిగా వర్ణించాడు....