Fertility Health: మగాళ్లు ఇవి తింటే వీర్యకణాల సంఖ్య తగ్గిపోతాయా..?

Fertility Health: నేటి వేగవంతమైన జీవనశైలి, ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్లు పురుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సంతానోత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన సమస్యలు గతంతో పోలిస్తే పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలిక సామర్థ్యం వంటి అంశాలపై జీవనశైలి, ఆహారం, వ్యాయామం, నిద్ర వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో పురుషులు తీసుకునే కొన్ని ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాసెస్ చేసిన మాంసాహార పదార్థాలు అయిన సాసేజ్‌లు, బేకన్,...